weather 12 2025 05 4503edbf6c54bb479166eafe6c6d3c28 3x2.jpg

అండమాన్‌కి రుతుపవనాలు.. నేడు కుమ్మేసే భారీ వర్షాలు. ఏపీ, తెలంగాణ అలర్ట్


 IMD తాజా బులిటెన్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం, కోస్తాంధ్ర, రాయలసీమలో 17వ తేదీ వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయి. గాలి వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. అంతేకాదు.. 14, 15 తేదీల్లో తెలంగాణలో గాలి వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంటుందనీ, ఒక్కోసారి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ.. పిడుగుల వర్షం కూడా పడుతుంది అని IMD చెప్పింది. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో నేడు (14న) ఉంటుందని చెప్పింది. అంతేకాదు.. 14, 15 తేదీల్లో రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి అని కూడా చెప్పింది. ఇవాళ తెలంగాణలో అక్కడక్కడా వడగళ్ల వాన కూడా పడుతుందని తెలిపింది. IMD తాజా బులిటెన్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం, కోస్తాంధ్ర, రాయలసీమలో 17వ తేదీ వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయి. గాలి వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. అంతేకాదు.. 14, 15 తేదీల్లో తెలంగాణలో గాలి వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంటుందనీ, ఒక్కోసారి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ.. పిడుగుల వర్షం కూడా పడుతుంది అని IMD చెప్పింది. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో నేడు (14న) ఉంటుందని చెప్పింది. అంతేకాదు.. 14, 15 తేదీల్లో రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి అని కూడా చెప్పింది. ఇవాళ తెలంగాణలో అక్కడక్కడా వడగళ్ల వాన కూడా పడుతుందని తెలిపింది.

IMD తాజా బులిటెన్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం, కోస్తాంధ్ర, రాయలసీమలో 17వ తేదీ వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయి. గాలి వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. అంతేకాదు.. 14, 15 తేదీల్లో తెలంగాణలో గాలి వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంటుందనీ, ఒక్కోసారి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ.. పిడుగుల వర్షం కూడా పడుతుంది అని IMD చెప్పింది. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో నేడు (14న) ఉంటుందని చెప్పింది. అంతేకాదు.. 14, 15 తేదీల్లో రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి అని కూడా చెప్పింది. ఇవాళ తెలంగాణలో అక్కడక్కడా వడగళ్ల వాన కూడా పడుతుందని తెలిపింది.

Shopping Cart
Scroll to Top